మాట - మనసు

మాటకు ఉచ్ఛం నీచం లేదు
వావి వరస లేదు..
పాపం మాట కూడా బలిపశువే
విసిరే వాడి చేతిలో....
అందుకే..
తటిల్లున తాకే మాటకి
తల్లడిల్లే కే మనసా ...
 
 

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!